Home » R. Stalin IPS
తమపై జరిగే వేధింపులు ఏంటో కూడా తెలియని పసిపిల్లలకు వాటి గురించి అర్థం కావాలంటే ఏం చేయాలి..? ఎవరు చెబుతారు..? తమ మీద పడే చేతులు ఏం చేస్తున్నాయో..ఎందుకోసం తమ లేత శరీరాలపై కామపు చేతులు పడుతున్నాయో కూడా తెలియని పిల్లలకు చక్కటి అవగాహన కల్పిస్తున్నా�