Home » Rafel Fighter Jets
గత నెలలో ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ 10 అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హరియాణాలోని అంబాలాలోని ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్స్ ను అధికారికంగా ఐఏఎఫ్ కు అప్
ఏ దేశానికైనా ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ జెట్స్ కీలకం. వైమానిక దళం పాటవాన్ని నిర్ణయించేది యుద్ధ విమానాలే. ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనుగోలు చేసిన రఫెల్ ఫైటర్ జెట్స్ ఇండియాకు వస్తున్నాయి. ఇరవై ఏళ్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కొత్త యుద్ధ విమానాల్లేవ�