Home » Rail News
1870 అక్టోబర్ 10న ప్రజా రవాణాలో కీలక ఘట్టం. నిజాం స్టేట్ రైల్వే ఆవిర్భవించింది. రైలు ప్రయాణాన్ని నగర వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చి నేటికి 150 ఏళ్లు. సికింద్రాబాద్ నుంచి కర్ణాటకలోని వాడి మధ్య తొలి రైలు లైన్ వేయగా..1874 అక్టోబర్ 10వ తేదీన 150 మంది ప్రయ�