Home » Rain Highlights
heavy rains another two days : తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వరద నీరు పోటెత్తింది. కాల