raithu bandu

    కేసీఆర్ బతికి ఉన్నంత కాలం రైతు బంధు డబ్బు ఆగదు: సీఎం

    October 31, 2020 / 03:25 PM IST

    cm kcr: జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధించడమంటే ప్రతీ రైతు అకౌంట్లో రూ.2నుంచి 3లక్షల వరకూ డబ్బు నిల్వ ఉండాలని తెలిపారు. అప్పులన్నీ తీర్చినప్పుడే రైతుకు ఆ పరిస్థితి వస్తుందని చెప్పారు. �

10TV Telugu News