Home » Rajahmundry Lok Sabha Election Result
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 దశాబ్దాలుగా రెడ్డి సామాజికవర్గ నేతలదే హవా నడుస్తోంది. సత్తి సూర్యనారాయణ రెడ్డి.. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనపర్తి రాజకీయంలో అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతా ఇంతా కాదు.