Home » Rajamouli films screening at US Holywood Beyond Film fest
హాలీవుడ్ లో జరిగే పెద్ద సినీ ఫెస్ట్ లలో ఒకటైన ఈ బియాండ్ ఫెస్ట్ కి భారీ సంఖ్యలో ఆడియెన్స్ వస్తారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరగనున్న ఈ ఫెస్ట్ లో రాజమౌళి సినిమాలని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఫెస్ట్ నిర్వాహకులు ఓ పోస్టర్ న�