Home » Rajamouli son Jaipur marriage
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి 2019, డిసెంబర్ 30న జైపూర్లో జరగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం టాలీవుడ్ హీరోలంతా ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి జైపూర్ వెళ్లారు.