Home » Rajasthan forest officer
ఈ కరోనా కాలంలో సొంత బంధువులు చనిపోతేనే రక్తసంబంధీకులు..కుటుంబ సభ్యులు సైతం అంత్యక్రియలకు కూడా వెళ్లటంలేదు.అటువంటిది కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన నెమలికి ఫారెస్ట్ అధికారులు ఘనంగా అంతిమయాత్ర నిర్వహించారు. స్థానికులతో కలిసి నెమలి పాడె క�