Ramswaroop Sharma

    బీజేపీ ఎంపీ ఆత్మహత్య..

    March 17, 2021 / 10:11 AM IST

    హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన బిజెపి ఎంపీ రాంస్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, శర్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఢిల్లీలోని అతని నివాసంలో చోటుచేసుకుంది. ఎంపీ నివాసమైన ఆర్‌ఎంఎల్ హా�

10TV Telugu News