Home » Rangabali Photos
నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగబలి’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేసింది.