Home » rare blue lobster
ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలో చేపలు పడుతున్న ఓ జాలరికి అరుదైన నీలి రంగు ఎండ్రకాయ (Labster) దొరికింది. పడవలో చేపలు పడుతుండగా ఇది అతని వలలో పడింది. వలలో నీలి రంగులో మెరిసిపోతున్న దాన్ని చూసి అదేమిటాని అనుకున్న జాలరి దాన్ని బోటులోకి తీశాక..వావ