Home » rasmika mandana
అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర కొండ,రష్మిక జంటగా నటిస్తున్నమూవీ డియర్ కామ్రేడ్ ఫస్ట్ లుక్ వచ్చింది. విజయ్ – రష్మిక హగ్ చేసుకున్నట్లు ఉన్న ఈ లుక్ యూత్ ను ప్లాట్ చేసింది. వీరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవ�