rate to 8.65%

    గుడ్ న్యూస్ : పీఎఫ్ వడ్డీ రేటు పెంపు

    February 21, 2019 / 11:46 AM IST

    ఉద్యోగులకు శుభవార్త. PFపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ. 8.55శాతంగా ఉన్న వడ్డీని.. 8.65శాతానికి పెంచారు 2018-19 సంవత్సరం నుంచి ఈ వడ్డీ అమల్లో ఉంటుంది. 6 కోట్ల మందికి లబ్దిచేకూరనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ రూపంల�

10TV Telugu News