rayalaseema jagan

    CM Jagan Tour : రాయలసీమకు సీఎం జగన్..రెండు రోజుల పర్యటన

    July 7, 2021 / 08:18 PM IST

    ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పాటు రాయలసీమలో పర్యటించనున్నారు. 2021, జూలై 08వ తేదీ గురువారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగే రైతు సభకు హాజరుకానున్నారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

10TV Telugu News