Home » Real Surgical Strike
కాంగ్రెస్-జేడీఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐటీ సోదాలు జరిగే అవకాశముందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించి 24గంటలు తిరగకముందే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి సీఎస్ పుట్టరాజు, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు దాడు�