Home » Realme laptop
స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ల్యాప్ టాప్‌లపై దృష్టి సారించాయి. ఇందులో ‘రియల్ మీ’ కూడా ఉంది. ఆగస్టు 18వ తేదీన దీనిని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది