Home » red rice
రెడ్ రైస్ లో విటమిన్లు అలాగే ఐరన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ రెండూ శరీరంలోని రక్తకణాల వృద్ధిని పెంచుతాయి. దాంతో, స్కిన్ హెల్తీగా మారుతుంది.
షుగర్‌తో బాధపడుతున్నారా? ఆస్తమా, కీళ్ల సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా? ఎర్ర బియ్యం ఓసారి తిని చూడండి. ఎర్ర బియ్యాన్ని అన్నంగా తీసుకుంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుందని అంటున్నారు