Home » Redmi Note series
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. రెడ్ మి 10ఎక్స్, రెడ్‌మి 10ఎక్స్ 5జీ ప్రో, రెడ్ మి 10 ఎక్స్ 4జీ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ మూడు ఫోన్లలో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఒకేలా �