Home » Reduce Anxiety
ప్రాసెస్ చేసిన మాంసాలు, అధిక చక్కెర ఆహారాలు, టీ మరియు కాఫీ కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతాయి. ఆందోళన లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. మరోవైపు ఆందోళన స్థాయిలను తగ్గించడానికి కొన్నిరకాల ఆహారాలు తోడ్పడతాయి.
సాధారణంగా మనిషి డిప్రెషన్లోకి వెళ్తే ఏం చేస్తాం.. వాళ్లతో మాట్లాడటం డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించడం వంటివి చేస్తుంటాం.. కాని రష్యాలో అయితే ఈ సమస్యతో బాధపడేవారిని.. బతికుండగానే సమాధిలో పాతేస్తామంటున్నారు. అంతేకాదు అలా సమాధి చేయడాని�