Home » Reduce Hair Fall
నలుగురు ఆడవాళ్లు కలిశారంటే ‘అబ్బ.. నీ హెయిర్ ఎంత బాగుందో. నాకైతే తెగ రాలిపోతోంది. ఏం వాడుతున్నావో కొంచెం చెప్పవా..’ అంటూ మాట్లాడుకోవడం సహజం. జుట్టు రాలడమనే సమస్య అంత ఎక్కువగా ఉంటోంది మరి. ఒకవైపు హార్మోన్ సమస్యలు.. మరో పక్క జన్యుపరమైన కారణాల�