Home » reduces fines
కొత్త రూల్స్ ప్రకారం.. వెహికల్ తీయాలి అంటేనే బెంబేలెత్తిపోతున్నారు వాహనదారులు. భారీగా ఫైన్లు పడుతుండడంతో పరేషాన్ లో ఉన్నారు. వేలకు వేల జరిమానాలతో షాక్ అవుతున్నారు. వేస్తున్న ఫైన్స్ కట్టాలంటే బండి అమ్మినా అంత డబ్బు వచ్చే పరిస్థితి లేదు. దే�