Home » Releases Soon
టాలివుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఆరు నెలలకోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ప్లాన్ వేశాడు. ముచ్చటగా మూడు సినిమాల్ని లైన్లో పెట్టిన రౌడీ టాలివుడ్ తో పాటు కోలివుడ్ కూడా నాద�