Home » remain close
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని స్తంభించిపోయాయి. కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించడంతో సినీ ఇండస్ట్రీపై ప్రభావం పడింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి, థియేటర్స్ సైతం మూత పడ్డాయి. సినిమా ఇండస్ట్రీ తీవ్రమై�