Renuka choudhary

    రేణుకా చౌదరి అసహనానికి కారణం రాహుల్ గాంధీనే!!

    August 29, 2020 / 03:42 PM IST

    రాజకీయాల్లో పట్టు కోల్పోతే అసహనం పెరిగిపోతుందనడానికి రేణుకా చౌదరి ప్రత్యక్ష ఉదాహరణగా చూపిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం రేణుకా చౌదరికి ఖమ్మం జిల్లాపై పట్టు సడలింది. గతంలో కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌

10TV Telugu News