Home » Reppal Dappul Lyrical song
హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో రెప్పల్ డప్పుల్ అంటూ సాగే పాటను విడుదల చేశారు.