Home » Resigns Party
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరో కీలక నేత షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమి నుంచి జనసేన ఇంకా తేరుకోక ముందే ఆ పార్టీకి వరుసగా కీలక నేతలు దూరం అవుతుండగా మరో నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. లేటెస్ట్ గా బుధవారం(02 అక్టోబర్ 2019) జనసేన పార్టీ నుంచి సీని�