Home » revanth reddy
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. పామూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై TRS నేత మల్లారెడ్డి సంచలన విమర్శలు చేసారు. రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి తనదైశ శైలిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ అని..బ్లాక్ మెయిలర్ అని తాను టీడీపీలో ఉన్నప్పుడు తనను నానా విధాలుగా బ్లాక్ మెయ
ఈ ఊరి నుండే కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించారు. కానీ ఈ ఊరిలోనే భూముల రికార్డ్ చక్కగా లేదు. రైతుబంధు, రైతు బీమా అందటం లేదు.
టీఆర్ఎస్ పార్టీకి ;పెద్ద షాకే తగిలింది. చెన్నూర్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్శింహ,ప్రేమ సాగర్ రావులతో కలిసి ఓదెలు ఢిల్లీ వెళ్లారు.
వయోపరిమితి సడలింపు కేవలం మూడేళ్లు మాత్రమే ఇచ్చారని.. దీని వల్ల 4 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉందని వాపోయారు.(RevanthReddy Letter To KCR)
కేసీఆర్ కు ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పైనే కేటీఆర్ విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గానికి పారిపోయిన చరిత్ర కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్కు సరైన గుణపాఠం తప్పదన్న రేవంత్ రెడ్డి
ఈసందర్భంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలను, రైతులను టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని..భాజపాతో పెట్టుకున్న టీఆర్ఎస్..ఆపార్టీకి రిమోట్ కంట్రోల్ గా మారిందని రాహుల్ విమర్శించారు
తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించారు.
రాహుల్ సభకు భారీగా క్యూ కట్టిన కార్లు