Home » revanth reddy
ముందస్తు ఎన్నికల అంశం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార, ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలకు సై అంటే సై అంటున్నాయి. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.(Revanth Reddy Challenge)
రేవంత్‌రెడ్డి.. నీకే నా సపోర్ట్..
టీఆర్ఎస్ పార్టీకి చెందిన బడంగ్‌పేట మేయర్ పారిజాత మరికొందరు టీఆర్ఎస్ నేతలు ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన పుణ్యమా అని కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి సీరియస్ గా ఉన్నారు. రేపు సంచలన ప్రకటన చేయబోతున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు.(Jagga Reddy On Fire)
సమస్యల పట్ల చర్చ జరగకుండా ప్లెక్సీలతో చిల్లర తగాదాలు తెరపైకి తెస్తున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ అంత చిల్లర వ్యక్తిని భూప్రపంచంలో చూడలేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే ఉన్నా.. అవకాశాలను జారవిడిచారని పేర్కొన్నారు.
భూ సంస్కరణలు తెచ్చి, భూమిలేని పేదలకు భూమి ఇచ్చింది పీవీ. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారంటే పీవీ సరళీకృత ఆర్థిక విధానాలే కారణం. మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగడంలో ఆయన కృషి మరువలేనిది.
ఇక జెండా దించేది లేదు, ఒకే మాట , ఒకే పార్టీ
పేదలు ఇండ్లు కట్టుకుని ధైర్యంగా నిలబడ్డారంటే పీజేఆర్ వల్లే. ఆయనను నమ్ముకుని ఇతర రాష్ట్రాల వారు లక్షలాది మంది హైదరాబాద్ వచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సొంత పార్టీనే నిలదీసిన నేత ఆయన.
కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా దర్శకుడు ఆర్జీవీ కొండా సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఈ సినిమా నుంచి. కొండా సినిమాని...................
కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానిలో భాగంగానే శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన. దేశంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం. దేశ బలం రైతులు, సైనికులు. దేశానికి రైతు వెన్నెముక.. సైని�