Home » revanth reddy
హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు రోజుల్లో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.
రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ క్యాడర్లో నయా జోష్
రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
నూతన టీపీసీసీ తొలి సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. అంశాల వారీగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పార్లమెంట్ సమావేశాల తర్వాత..పాదయాత్రపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.
రేవంత్ దెబ్బకు కారు బోల్తా... బండి బోల్తా
కాంగ్రెస్ ఎంపీ.. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోనున్న రేవంత్ ప్రజా సమక్షంలో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ర్యాలీగా కదలి వెళ్లారు.
రేవంత్ ఇంటికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రేవంత్ పీసీసీ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం అయింది.
టీఆర్ఎస్, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని.. మాయమాటలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలం వెళ్లబుచ్చుతున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో కాంగ్రె�