revenue loss

    Lockdown ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క నెలకు రూ.6వేల కోట్ల నష్టం

    April 18, 2020 / 09:20 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌన్ భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రత్యక్ష పన్నుల రూపంలో రావాల్సిన రూ.6వేల కోట్లు నష్టం వచ్చిందని రెవెన్యూ శాఖ చెప్పింది. ప్రత్యక్ష పన్నులతో పాటు పరోక్షంగా రావాల్సిన పన్ను�

10TV Telugu News