Home » RGV Latest News
బర్త్ డే జరుపుకుంటున్న అమ్మాయిలతో తెగ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేశారు.
‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వర్మ వెల్లడించారు. ఈ మేరకు 2021, జూలై 25వ తేదీ ఆదివారం యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న భార్యల గురించి అందరికీ తెలియచేస్తూ...ఏ సిరీస్ కొనసాగనుందని ఆయన తెలిపారు.