Video Viral : వర్మకు ఏమైంది ? బర్త్ డే పార్టీలో అమ్మాయిలతో

బర్త్ డే జరుపుకుంటున్న అమ్మాయిలతో తెగ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేశారు.

Video Viral : వర్మకు ఏమైంది ? బర్త్ డే పార్టీలో అమ్మాయిలతో

Varma

Updated On : August 21, 2021 / 9:55 AM IST

RGV : ఎప్పుడూ వివాదాల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ..కాంట్రవర్సీలతో నిలుస్తున్నారు. ఆయన చేసే సినిమాలు, వ్యవహార శైలి వివాదామౌతుంటాయి. అమ్మాయిలతో ఆయన చేస్తున్న రచ్చ..చర్చనీయాంశమౌతున్నాయి. బుల్లితెర యాంకర్స్ తో తెగ సందడి చేస్తూ…వాటికి సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తున్నారు వర్మ.

Read More : Weather Forecast For Andhra Pradesh : ఏపీలో రాగల 3 రోజులు భారీ వర్షాలు

ఇటీవలే అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా..అషూ రెడ్డిని డిఫరెంట్ యాంగిల్ లో ఫొటో తీసి అందరికీ షాక్ ఇచ్చేలా చేశారు. ఇప్పుడు బర్త్ డే జరుపుకుంటున్న అమ్మాయిలతో తెగ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేశారు.

Read More : Walnut Longevity Death Risk : రోజూ వాల్‌నట్స్ తింటే జీవితకాలం పెరుగుతోంది..!

ఈ వీడియోలో జ్యోతి, శ్రీకాంత్ అయ్యంగార్ ఉన్నారు. చాకు పట్టుకున్న వర్మ…అమ్మాయి చుట్టూ తిప్పి..ఆమెతో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆలింగనం చేసుకోవడం, ముద్దులు పెట్టడం వంటివి చేశారు వర్మ. బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తుండగా..వర్మ చెలరేగిపోయారు. అక్కడున్న వారు క్లాప్స్ కొడుతూ ఎంకరైజ్ చేయడం కనిపిస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు..వర్మను ఏకిపారేస్తున్నారు. మరికొందరు బతికితే వర్మలా..అంటూ..కామెంట్స్ చేస్తున్నారు.