-
Home » Ram Gopal Varma
Ram Gopal Varma
'జై హో' సాంగ్ రెహమాన్ ది కాదు.. షాకింగ్ విషయాలు చెప్పిన వర్మ.. పాత వీడియో వైరల్
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).
మళ్ళీ గిల్లిన వర్మ.. ప్రభాస్ హీరోయిన్స్ చెంప పగలగొట్టారు.. శివాజీపై కౌంటర్
నటుడు శివాజీ చేసిన కామెంట్స్ కి మరోసారి తన స్టయిల్లో కౌంటర్ వేశాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).
వెంటాడుతున్న 'దురంధర్' కుక్క.. వణుకు పుట్టించింది.. రామ్ గోపాల్ వర్మ సంచనల పోస్ట్..
బాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలై సంచలన విజయం సాధించిన 'దురంధర్' సినిమాపై షాకింగ్ పోస్ట్ పెట్టాడు సంచలన దర్శకుడు (Ram Gopal Varma)రామ్ గోపాల్ వర్మ.
'దురంధర్' మూవీపై ఆర్జీవీ షాకింగ్ రివ్యూ.. మీ దగ్గర పని చేస్తే చాలనుకున్నా.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
రీసెంట్ గా దురంధర్ సినిమా చూసిన రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన రివ్యూ ఇచ్చాడు.
బాలీవుడ్ లో అభద్రతా భావం ఎక్కువ.. ఒకరిని ఒకరు ప్రశంసించుకోరు.. ఇక్కడ ఎలా ఉంటుందంటే..
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్న నటుడు మనోజ్ బాజ్పేయీ(Manoj Bajpayee). హిందీ, తెలుగు అని భాషా బేధాలు లేకుండా సినిమా చేయడం ఆయనకు అలవాటే.
హీరోగా రామ్ గోపాల్ వర్మ.. "షో మ్యాన్" మూవీ ఫస్ట్ లుక్ విడుదల..
రియల్ లైఫ్ లో షో మ్యాన్ అయిన ఆర్జీవీ "షో మ్యాన్(Showman)" అనే సినిమా చేస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, దర్శకుడిగా కాదు హీరోగా.
రజినీకాంత్ అసలు హీరోనే కాదు.. స్లో మోషన్ షాట్స్ లేకపోతే జీరోనే.. ఆయనకన్నా..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Rajinikanth-RGV) ఎం చేసినా వివాదమే. అసలు వివాదాలు అవడానికి మాట్లాడతారా.. లేక ఆయన మాట్లాడాక వివాదాం అవుతాయా అర్థంకాదు.
దెయ్యం సినిమా తీస్తే దర్శకుడు దెయ్యంగా మారాలా.. లాజిక్స్ తో కొట్టాడుగా.. రాజమౌళికి వర్మ సపోర్ట్..
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.(Rajamouli-RGV) బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ఆయన ఇండియన్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి దర్శకుల లిస్టులోకి చేరిపోయాడు.
కాస్ట్యూమ్ నచ్చక బీచ్ లో.. ఊర్మిళ చేసిన పనికి యూనిట్ అంతా షాక్.. టీ షర్ట్ కూడా..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఏం చేసిన సంచలనమే. ఆయన చేసే సినిమాలు, మాట్లాడే మాటలు, చేసే పనులు.. ఇలా ప్రతీది చాలా ప్రత్యేకం. అందుకే, ఆయన సినిమా వస్తుంది అంటే వివాదాలకు కొదవ ఉండదు.
నీకంటే తోపు ఉన్నాడు.. ఆర్జీవీ కి కాల్ చేసిన రాజమౌళి..
టాలీవుడ్ లో ఒకప్పుడు ఆర్జీవీ తన సినిమాలతో సెన్సేషన్ సృష్టించి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా హిట్స్ కొట్టారు. (RGV - Rajamouli)