Home » rights under the amended hindu succession act sc
ఆడపిల్లలకు ఆస్తి హక్కుపై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా పంచాల్సిందే అని స్పష్టం చేసింది. ఆడపిల్లలకు ఆస్తిలో వాటా కల్పించడంతో పాటు..హక్కుదారుగా గుర్తించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరి�