Home » ringing doorbells
ముంబైలోని 37ఏళ్ల వ్యక్తి కాలింగ్ బెల్స్ కొడుతున్నాడని అరెస్టు చేశారు. అపార్ట్‌మెంట్లలో ఉండే వారిని బెల్ కొట్టి బయటకు రప్పించడం, తర్వాత మాయమవడం అతను చేస్తున్న పనికి స్థానికులు విసిగిపోయి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోన