Home » Robot News Anchor
టెక్నాలజీ ఊహించనంతగా డెవలప్ అయిపోతోంది. టెక్ వినియోగంతో ఎంతగా అభివృద్ది చెందిందీ అంటే మనుష్యులు చేసే ప్రతీ పనీ రోబోలు చేసేస్తున్నాయి. ఈ క్రమంలో రోబో యాంకర్ వార్తల్ని చదివేస్తు అందరినీ ఆకట్టుకుంటోంది. ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ యాంకర్స�