Home » rocky
CISF మరియు DMRC లో పనిచేసిన 3 స్నిఫర్ డాగ్లకు ఘనంగా సత్కారం జరిగింది. 8 సంవత్సరాలకు పైగా నిస్వార్ధంగా సేవలు అందించిన ఈ శునకాలను అధికారులు ఘనంగా సత్కరించారు.
క్రిమినల్ కేసులను చేధించడానికి పోలీసులకు ఎంతో సాయపడిన రాకీ అనే శునకం కన్నుమూసింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకీ ఆదివారం(ఆగస్టు 16,2020) ప్రాణాలు విడిచింది. మహారాష్ట్ర పోలీసులు ఆ శునకానికి గ్రాండ్ గా ఫేర్ వెల్ చెప్పారు. పోలీసు లాంచ�