Home » rofest
తప్పిపోయిన జల్లికట్టు ఎద్దుల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన యువకులను చిరుత పులులు వెంటపడి తరిమాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా ఆరు చిరుతలు వారిని తమిరికొట్టాయి. దీంతో వారు చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా అయ్యింది. బతికి బైటపడిన ఈ ఘటన తమిళ�