royal challengers bangalore

    KL Rahul : విరాట్‌ కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన రాహుల్‌

    April 22, 2021 / 06:15 PM IST

    టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో చేరినప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు. ఆ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక పరుగుల వరద పారిస్తున్నాడు. గతేడాది(2020) యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎ

    RCB vs KKR : చతికిలపడిన కోల్ కతా..బెంగళూరు విజయం

    April 18, 2021 / 07:21 PM IST

    ఐపీఎల్ 2021లో కోల్ కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.

    IPL 2021 : మాక్స్ వెల్ సెంచరీ మిస్..డివిలియర్స్ దూకుడు

    April 18, 2021 / 05:07 PM IST

    ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు బ్యాట్స్ మెన్ మాక్స్ వెల్ దుమ్ము రేపాడు.

    IPL 2021 SRH Vs RCB : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

    April 14, 2021 / 07:13 PM IST

    ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

    IPL 2021: లాస్ట్ బాల్ వరకూ టెన్షన్..ఫస్ట్ మ్యాచ్‌లో RCB ఘనవిజయం..!

    April 10, 2021 / 12:28 AM IST

    IPL 2021: IPL 2021 సీజన్ తొలి మ్యాచ్‌లోనే రాయ‌ల్ ‌చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద‌ర‌గొట్టింది. వావ్..వాటే మ్యాచ్.. వాటే మ్యాచ్..అనేలా సాగింది. ఈ సీజన్ లో రాయ‌ల్ ‌చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తొలిగేమే కిక్ ఇచ్చింది.ఫ్యాన్స్ కు కావాల్సినంత మజా ఇచ్చింది. రెండు జట్లు విజ�

    క్వాలిఫయర్-2లో సన్ రైజర్స్ హైదరాబాద్

    November 7, 2020 / 12:03 AM IST

    Hyderabad win over Bangalore : ఐపీఎల్-13వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. ఐపీఎల్-13 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఔట్ అయింది. ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్�

    ఐపీఎల్ -13 : బెంగళూరుపై ఢిల్లీ విజయం

    November 3, 2020 / 12:12 AM IST

    Delhi win over Bangalore : ఐపీఎల్ -13 వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఢిల్లీ గెలిచింది. బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఢిల్లీ 4 వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసింది. ఢిల్లీ క్�

    ఐపీఎల్ -13 : బెంగళూరుపై హైదరాబాద్ విజయం

    November 1, 2020 / 12:17 AM IST

    ఐపీఎల్ -13వ సీజన్ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. హైదరాబాద్ 5 వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. బె�

    IPL 2020, SRHvsRCB: కోహ్లీసేనకు కాళ్లకు బందాలేసిన సన్‌రైజర్స్

    October 31, 2020 / 09:41 PM IST

    IPL 2020: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు కట్టడి చేశారు. ఈ క్రమంలో 121 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన రైజర్స్.. టాస్‌ గెలిచి ముందుగా బెంగళూరును బ్యాటింగ్‌కు పంపింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ఫిలిప్- పడ

    IPL 2020 : టాప్ ర్యాంకులో ముంబై.. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం

    October 29, 2020 / 06:26 AM IST

    mumbai indians beat royal challengers bangalore : ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 లో అదరగొడుతోంది. వరుస విజయాలు సాధిస్తూ..ఒంటరిగా టాప్ ర్యాంకులోకి దూసుకెళ్లింది. మొత్తం 16 పాయింట్లు సాధించింది. ఎనిమిదో గెలుపుతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. 2020, అక్టోబర్ 28వ తేదీ బుధవారం ముంబై ఇండియ

10TV Telugu News