Home » royal challengers bangalore
మ్యాచ్ ఆడి కొన్ని గంటలు గడవక ముందే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) లండన్ విమానం ఎక్కనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ఆడేందుకు విరాట్ వెళ్లనున్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు విరాట్ కోహ్లి గాయపడడం ఆందోళన కలిగించే అంశం. క్యాచ్ అందుకునే సమయంలో విరాట్ మోకాలు బలంగా నేలను తాకింది.ఇది చూసిన అభిమానులు టెన్షన్ పడ్డారు.
కొందరు మాత్రం ఆర్సీబీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ జట్టు ఓటమికి గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కారణం అంటూ అతడిని తిట్టిపోస్తున్నారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో గిల్ సోదరి షాహనీల్ ను కూడా అసభ్య పదజాలంతో దూషి
ఐపీఎల్ 2023లో భాగంగా చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
ఆర్సీబీపై గుజరాత్ విజయం సాధించింది.
సెంచరీ చేసిన కోహ్లిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ అమీర్ కూడా చేరిపోయాడు. నిజంగా ఇది అద్భుతమైన ఇన్నింగ్స్.. రియల్ కింగ్ కోహ్లి ఒక్కడే అంటూ అమీర్ ట్వీట్ చేశాడు.
ఈ సీజన్లో విరాట్ కోహ్లి-డుప్లెసిస్ జంట విజయవంతం కావడానికి వెనుక ఉన్న రహస్యం ఏంటనే ప్రశ్న విరాట్‌కు ఎదురైంది. ఇందుకు కోహ్లి తనదైన శైలిలో సమాధానం చెప్పాడు
ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు ఓపెనర్లు దుమ్మురేపారు.విరాట్ కోహ్లి సెంచరీతో ఉతికారేయడంతో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో �
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.