Home » RRR Movie Japan Release
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాను జపాన్ దేశంలో రిలీజ్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ మేకర్స్ రెడీ అవుతున్నారు. అక్టోబర్ 21న ఆ�