Home » Rs.1800 crores investment
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు విస్తరణ ప్రణాళికలు ప్రకటించారు. జీనోమ