Rs 899 flight ticket

    ఇండిగో ‘రన్‌వే సేల్’ ఆఫర్ :  రూ.899లకే విమాన టికెట్

    March 5, 2019 / 09:00 AM IST

    ఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తాజాగా ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ‘రన్‌వే సేల్’లో భాగంగా రూ.899 మినిమిమ్ కాస్ట్ తో విమాన టికెట్ ఆఫర్ చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఇది స్వదేశీ ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుందని తెల�

10TV Telugu News