Home » rub ready
బేగంపేట ఓల్డ్‌కస్టమ్స్ బస్తీ నుండి అమీర్ పేట లీలానగర్‌కు కలిపే ఆర్‌యూబీ నిర్మాణం పూర్తయ్యింది. కేవలం ఆరు గంటల్లోనే దీనిని నిర్మించడం విశేషం. ఎన్నో ఏళ్లుగా పట్టాలు దాటుతూ అష్టకష్టాలు పడుతున్న ఆయా ప్రాంతాల ప్రజల కల నెరవేరిందని చెప్పవచ్చు. మ