Home » Russia Ukraine War
Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. యుక్రెయిన్ సంక్షోభంపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
64కిలోమీటర్ల పొడవున్న ఆయుధ కాన్వాయ్ తో కీవ్ ను చుట్టుముట్టటానికి రష్యా సైన్యందూసుకొచ్చింది. కీవ్ ను స్వాధీనం చేసుకునిఅధికారాన్ని హస్తగతం చేసుకోవాలని రష్యా..కాపాడుకోవాలని యుక్రెయిన్
రష్యా దాడులకు బలవుతున్న యుక్రెయిన్ పౌరులు
తక్షణమే రష్యా దాడులు ఆపాలన్న జెలెన్స్కీ
రష్యా - యుక్రెయిన్ మధ్య నేడు రెండో విడత చర్చలు
నడిరోడ్డుపై రష్యా ఏర్పాటు చేసిన ల్యాండ్‌మైన్ ను యుక్రెయిన్ పౌరుడు ఒట్టి చేతులతో తీసి పారేశాడు. అదికూడా ..నోటిలో సిగిరెట్ పెట్టుకుని..!
Operation Ganga : యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆపరేషన్ గంగలో భాగంగా వందలాది మంది భారతీయులను ఎయిరిండియా విమానాల్లో సేఫ్‌గా తీసుకొచ్చింది.
Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరం సరిహద్దులోకి దూసుకొచ్చిన రష్యా బలగాలు వైమానపిక దాడులకు పాల్పడుతున్నాయి.
Russia Ukraine War : అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా విమానాలపై అమెరికా గగనతలంలోకి ప్రవేశించకుండా ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించారు.
Russia Ukraine War : యుక్రెయిన్‌లో రష్యాతో భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్కడ చిక్కుకున్న భారత్ సహా ఇతర విదేశీయులను ఆయా దేశాలు తమ స్వదేశాలకు తిరిగి ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు.