Home » Russia Ukraine War
యుక్రెయిన్ పై రష్యా యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. యుక్రెయిన్ దేశాన్ని మొత్తంగా ఆక్రమించే దిశగా.. రష్యా సైన్యం కదులుతోంది.
రష్యా యుక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. యుక్రెయిన్ సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
యుద్ధం తెచ్చిన కష్టం.. రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు
రెండ్రోజులుగా రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కీవ్ లోని భారత ఎంబసీ అక్కడే ఉన్న భారతీయుల నిమిత్తం కీలక ప్రకటన చేసింది.