Home » Russia Ukraine War
రష్యా సేనలు యుక్రెయిన్ పై విరుచుకుపడుతున్నారు. దీంతో యుక్రెయిన్ లో ఎటుచూసినా భావోద్వేగ పరిస్థితులు..యుద్ధ విమానాలు మోతలతో పిల్లలు హడలిపోతుంటే ధైర్యం నూరిపోస్తున్న తల్లిదండ్రులు.
యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని సమర్ధించారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..రష్యాకు యుక్రెయిన్ కు మద్య హోరా హోరీగా యుద్ధం జరుగుతున్న వేళ.. రష్యాలో పర్యటనలో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్.
స్టాక్‌మార్కెట్లలోని అన్ని ఇండెక్స్‌లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, కన్జ్యూమర్ గూడ్స్ ఇండెక్స్‌లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
రష్యాకు ఝలక్ .. చైనా ఆగ్రహం..!
రష్యా త్రిశూల వ్యూహం.. చేతులెత్తేసిన యుక్రెయిన్..!
యుక్రెయిన్ లో ఉన్న భారతీయుల్ని తీసుకురావటానికి వెళ్లిన విమానం తిరిగి వచ్చేసింది. యుక్రెయిన్ గగనతలం మూసివేయటంతో ఖాళీగానే వెనుదిరిగింది భారత విమానం..
యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈక్రమంలో ఇంకా యుక్రెయిన్ లోనే ఉన్న భారత పౌరుల భద్రతపై స్వదేశంలో ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అన్నట్టుంది ఉంది గ్లోబల్ స్టాక్ మార్కెట్ల పరిస్థితి. రష్యా-యుక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం.. గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
రష్యా చర్యలను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచదేశాలు విజ్ఞప్తి చేసినా కూడా రష్యా మాత్రం పట్టించుకోవట్లేదు. డాన్బాస్ ప్రాంతంలోకి కదులుతోంది రష్యా మిలిటరీ.
యుక్రెయిన్‌పై సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. వారి చేతుల్లోని ఆయుధాలు వదిలేయాలని యుక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు.