Home » Russia Ukraine War
తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రష్యా-యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రగల్భాలు పలికి బొక్కబోర్లాపడ్డారు.
పుతిన్ అలా.. జెలెన్ స్కీ ఇలా..
ఈ బాంబుల వల్ల యుక్రెయిన్కు భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ రకంగా ఈ చర్చలు మన దేశానికి కీలకంగా మారాయి.
రష్యా, యుక్రెయిన్ యుద్ధంపై చేతులెత్తేసిన ట్రంప్
ఈ యుద్ధాన్ని ఆపేలా రష్యాకు గట్టి హెచ్చరికలు పంపాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ పాశ్చాత్య మిత్రదేశాలకు పిలుపునిచ్చారు.
ఇక అణుయుద్ధమేనా.. పుతిన్ నెక్ట్స్ మూవ్ ఏంటి?
డ్రోన్ల దాడితో పాటు రష్యా దళాలు ఏడు క్షిపణులను కూడా ప్రయోగించాయి అని యుక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది.
రెండు వైపులా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, శాశ్వత కాల్పుల విరమణను చూడాలనుకుంటున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.
రష్యా-యుక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో జెలెన్ స్కీ వ్యవహారశైలి కరెక్ట్ కాదన్నారు ట్రంప్.