Home » Russia Ukraine War
యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా సైన్యాన్ని యుక్రెయిన్ సైన్యం ధీటుగానే ప్రతిఘటిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నాం..!
బ్రిటన్ విమానాలపై రష్యా ఆంక్షలు విధించింది. యూకే విమానాలు తమ గగనతలంలోకి రాకుండా రష్యా నిషేధం విధించింది. రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేలా యూకే ఆంక్షలు విధించింది.
యుక్రెయిన్‌పై పుతిన్ దండయాత్ర తర్వాత అంతర్జాతీయంగా పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. శాంతి స్థాపన సాకుతో యుక్రెయిన్‌లో భారీగా బలగాలను మోహరించిన రష్యా.. ఆక్రమణకు ప్రయత్నిస్తోంది.
రష్యా ట్యాంకర్లు రాకుండా యుక్రెయిన్ బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. రష్యా ట్యాంకర్లు కీవ్‌లోకి చేరకుండా నగర శివార్లలోని ఇవాంకివ్ వంతెనను యుక్రెయిన్ సైన్యం బాంబులతో పేల్చేసింది.
అమెరికా సహా నాటో దేశాలను నమ్మి రష్యాను ఎదిరించిన యుక్రెయిన్.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సాయం చేస్తామని చెప్పి చివర్లో అమెరికా సహా నాటో దళాలు చేతులెత్తేశాయి.
ఇటీవల ఐదు రష్యన్ బ్యాంకులపై యూకే నిషేధించింది. ముగ్గురు రష్యా అపర కుబేరుల అకౌంట్లు ఫ్రీజ్ చేశారు.
తూర్పు యుక్రెయిన్‌లోని నగరాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా... పశ్చిమ యుక్రెయిన్‌లోని నగరాలపై వైమానిక దాడులతో నిప్పుల వాన కురిపిస్తోంది.
ఉక్రెయిన్‌కు నాటో సంఘీభావంగా నిలుస్తోందన్నారు. ఉక్రెయిన్‌పై నిర్లక్ష్యపూరిత దాడికి పాల్పడినందుకు రష్యాపై నాటో మిత్రదేశాలు తీవ్ర ఆంక్షలు మోపుతున్నాయని ప్రకటించారు.
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులు, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. యుక్రెయిన్, రష్యా ఎంబసీ అధికారులతో భారత దౌత్య అధికారులు